సమాజాన్ని మేల్కొల్పే దిశగా సాహిత్య ప్రక్రియ జరగాలి
సమాజాన్ని మేల్కొల్పే దిశగా సాహిత్య ప్రక్రియ జరగాలి. కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ట్రస్టు వ్యవస్థాపకురాలు డాక్టర్ రామలక్ష్మి. జీడి నెల్లూరు జూన్ 12 ప్రజావాణి: గంగాధర నెల్లూరు మండలంలోని,నెల్లేపల్లి పంచాయతీ లో అప్పిరెడ్డి కండ్రిగ నందు ఉన్న శ్రీ రామలక్ష్మి గార్డెన్ నందు రిటైర్మెంట్ హోమ్ శ్రీ నిలయంలో కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల ప్రధానోత్సవ ట్రస్టు అధ్యక్షురాలు రోజా ప్రియ గారి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కుప్పం రెడ్డమ్మ ట్రస్టు వ్యవస్థాపకరాలు డాక్టర్...