షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ రూ.1.25 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో నిర్మించిన గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ఘనంగా ప్రారంభించారు.

గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం – గ్రామ ప్రజల రాకపోకల కష్టాలకు శాశ్వత పరిష్కారం షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ రూ.1.25 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో నిర్మించిన గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ఘనంగా ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో గంగన్నగూడ గ్రామ ప్రజలు రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో ఆ సమస్యలకు...