వెలుగులోకి మరో జనసేన నేత మోసం..వైన్ షాపులు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ రూ.కోటికి పైగా మోసం చేశాడని ఆరోపణలు

పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సంచలన వ్యాఖ్యలు! న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆవేదన! అమరావతి,జూన్ 11 ప్రజావాణి విజయవాడకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్ శేఖర్ తనను భారీగా మోసం చేశాడని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆరోపించారు. వైన్ షాపుల లైసెన్సులు, వివిధ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికి తన వద్ద నుంచి విడతల వారీగా రూ.కోటికి పైగా తీసుకుని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, జనసేన అధినేత, ఉప...