విలేకరుల ఇళ్ల స్థలాల సాధనకై పోరాటం

విలేకరుల ఇళ్ల స్థలాల సాధనకై పోరాట: కడప జేసీకి అర్జీ సమర్పణ!పోరుమామిళ్ల, జూన్ 12:పగలు, రాత్రి అనక ప్రజల సమస్యలపై స్పందిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలిచే జర్నలిస్టుల సొంతింటి కల ఎప్పటికీ నెరవేరేనా? దశాబ్దాలుగా వార్తలు రాస్తూ సమాజ చైతన్యానికి కృషి చేస్తున్న విలేకరుల ఇళ్ల స్థలాల సమస్యను పాలకులు ఎందుకు విస్మరిస్తున్నారు?తాజాగా శుక్రవారం పోరుమామిళ్ల వేదికగా జరిగిన "భూ సమస్యల పరిష్కార వేదిక" (ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు) కార్యక్రమంలో పోరుమామిళ్ల, బి.కోడూరు, కలసపాడు, నర్సాపురం...