విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రజావాణి ప్రతినిధి, బీర్కూర్: బీర్కూర్ మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మతేజ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ పద్మ, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ఎం. వెంకన్న, ఉపసర్పంచ్ పరమేష్, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు శివరాం, ఉపాధ్యాయులు యమా రాములు, మేకల విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి సకాలంలో పాఠశాలకు హాజరై విద్యను...