లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి చిక్కాడు<br>

•లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి చిక్కాడు•*రూ.25 వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులుబొల్లారం, జూన్ 18 (ప్రజావాణి): బొల్లారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) రామకృష్ణారెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం చిక్కాడు.ఏసీబీ డీఎస్పీ కొత్తూరు సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం, బొల్లారం ప్రాంతంలోని పీపీఆర్ హాస్పిటల్ సమీపంలో ఇటీవల ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ కాంట్రాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి కొత్త స్తంభాన్ని...