రౌడీ షీటర్లపై ఉక్కుపాదం.కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్
అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలి! మహిళా భద్రత,గంజాయి,డ్రగ్స్ నిర్మూలన,రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత! పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం! కడప జూన్ 15 ప్రజావాణి) రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి మానుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచాలని మట్కా, క్రికెట్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ తదితర...