మద్యం సేవించి వాహనం నడిపిన 38 మంది వ్యక్తులు రూ.3,12,500/-జరిమానా..

మద్యం సేవించి వాహనం నడిపిన 38 మంది వ్యక్తులు రూ.3,12,500/-జరిమానా,డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 22 మంది వ్యక్తులు రూ.1,05,500/- జరిమానా సిద్దిపేట జూన్ 13, ప్రజావాణి సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా *38* మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా వారిని ఈ...