బెజ్జంకి PACS ఏసీ ఫంక్షన్ హాల్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానం
బెజ్జంకి,జూన్ 11(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS), బెజ్జంకి ఆధ్వర్యంలో ఇటీవల ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు PACS చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మంచాల శ్రీనివాస్ తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఫంక్షన్ హాల్ నిర్వహణ కాలపరిమితి రెండు సంవత్సరాలుగా నిర్ణయించగా, సంవత్సరానికి నిర్వహణ రుసుము రూ.10 లక్షలుగా ఖరారు చేశారు.ఈ యొక్క టెండర్ ప్రక్రియలో పాల్గొనదలచిన వారు జూన్ 17, 2026...