బద్వేల్ రాఘవేంద్ర గ్రాండ్ కళ్యాణ మండపంలో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సంబరాలు

విజయోత్సవ సంబరాలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గం లోని నలుమూలల నుంచి భారీగా విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులు,కార్యకర్తలు.భారీగా తరలివచ్చిన మహిళలు. రెండేళ్లలో ప్రజలకు కల్పించిన నమ్మకం,చేసిన అభివృద్ధి,అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేలా విజయోత్సవాలు. విజయోత్సవ సంబరాలకు హాజరైన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్,టిడిపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బాలిశెట్టి హరి ప్రసాద్,బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ, టిడిపి నాయకులు డాక్టర్...