బంధం కొమ్ము వద్ద డ్రైనేజీ పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు
•బంధం కొమ్ము వద్ద డ్రైనేజీ పొంగిపొర్లుతూ ప్రజలకు ఇబ్బందులు*వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల భయం.. తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తిఅమీన్పూర్ ,జూన్ 15 (ప్రజావాణి) :అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్–అమీన్‌పూర్ రోడ్డులో బంధం కొమ్ము వద్ద డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. దుర్వాసన వెదజల్లడంతో పాటు పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నిల్వ నీటి కారణంగా దోమల వ్యాప్తి పెరిగి, మలేరియా,...