prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 11:02 am Digital Edition : SHEKARREDDY PATANCHERUV

బంధం కొమ్ము పాఠశాలలో ప్రారంభమైన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

•బంధం కొమ్ము పాఠశాలలో ప్రారంభమైన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం

అమీన్‌పూర్,జూన్

oplus_2097152

28(ప్రజావాణి):అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని బంధం కొమ్ము మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నేడు ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఐదేళ్లలోపు చిన్నారులకు వైద్య సిబ్బంది పోలియో నివారణ చుక్కలు వేస్తున్నారు.ఈ సందర్భంగా ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని వైద్య అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.