ప్రతాప్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హరిగౌడ్..
సిద్దిపేట్ జగదేవపూర్, జూన్ 13, ప్రజావాణి జగదేవపూర్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్ డి సి చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గం బి అర్ ఎస్ పార్టీ ఇంచార్జి వంటేరు ప్రతాపరెడ్డి జన్మదిన సందర్భంగా జగదేవపూర్ మండలానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు హరిగౌడ్ శనివారం గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి నీ కలిసి ఫోటో ఫ్రేమ్ అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ సందర్భంగా హరి గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో...