పోసన్పల్లి లో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహణ <br>
పోసన్పల్లి లో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహణ మన సమగ్ర ప్రజావాణి జూన్ 22సంగారెడ్డి జిల్లా ప్రతినిధిమాదిగ సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన బలం అనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోసన్ పల్లి గ్రామంలో గోటు విలేజ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విలేజ్ కార్యక్రమం పోసన్ పల్లి గ్రామంలో రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా అధికార...