పోరుమామిళ్లలో అధికారుల సమక్షంలో భూ సమస్యల పరిష్కార వేదిక – రేపే ప్రత్యేక కార్యక్రమం
కడప జిల్లా పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 11) దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపు (జూన్ 12, 2026) పోరుమామిళ్లలో ఒక భారీ భూ సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసినట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాద్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. పోరుమామిళ్ల స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.ఈ పరిష్కార వేదికకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (JC), బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO)తో పాటు స్థానిక...