పసుపులేటి సాయి ప్రసాద్ ఆహ్వాన మేరకు విందుకు హాజరైన డిసిసి బ్యాంక్ చైర్మన్

కోడిగుడ్లపాడు గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తాం.హామీ ఇచ్చిన డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి కాశినాయన (జూన్ 15 ప్రజావాణి)మండలంలోని కోడిగుడ్లపాడు గ్రామానికి చెందిన పసుపులేటి సాయి ప్రసాద్ ఆహ్వానం మేరకు విందుకు హాజరైన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి,బద్వేల్ నియోజకవర్గం టిడిపి నాయకులు కర్నాటి వెంకటరెడ్డి హాజరయ్యారు. కోడిగుడ్లపాడు గ్రామస్తులు వీరికి ఘన స్వాగతం పలికారు. మొదట సూర్యనారాయణ రెడ్డి నరసాపురంలోని తెలుగుదేశం నాయకులు కర్నాటి వెంకట రెడ్డి ఇంటికి వెళ్లి ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.అనంతరం కాశినాయన...