నక్ష బాట కబ్జా కబ్జా చేసి పెమేన కిష్టయ్య కిష్టయ్య <br>
నక్ష బాట కబ్జా కబ్జా చేసి పెమేన కిష్టయ్య కిష్టయ్య షాబాద్ //జూన్ 15( ప్రజావాణి)గొల్లూరుగూడలో గ్రామపంచాయతీ పరిధిలో పామే నా కిష్టయ్య కబ్జాదారుడు షాబాద్ మండలంలోని గొల్లూరుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో నక్షబాట (ప్రజా రహదారి) కబ్జా వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామానికి చెందిన రైతులు, పామెన కిష్టయ్య నక్షబాటను ఆక్రమించి వ్యవసాయ భూములకు వెళ్లే దారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.రైతుల కథనం ప్రకారం, సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న దారిపై ఇటీవల కంచె ఏర్పాటు చేయడంతో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు...