*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయండి<br>
*తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయండి* - *షాద్‌నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ పిలుపు* షాద్ నగర్ ప్రజావాణి జూన్ 13:తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం షాద్‌నగర్ డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.రంగారెడ్డి జిల్లా 12వ మహాసభలు జూన్ 14న షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ...