చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు
కడప ప్రజావాణి జూన్పో 11 పోరుమామిళ్ల లోని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో బద్వేలు నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి,ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ ,నియోజకవర్గ యువ నాయకుడు మరియు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి, నాయకత్వం వహించగా, నియోజకవర్గ వ్యాప్తంగా...