గుర్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన బారీ వర్షానికి కూలిన నిరు పేద ఇల్లు

*గుర్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన బారీ వర్షానికి కూలిన నిరు పేద ఇల్లుగుర్రంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన బారీ వర్షానికి కూలిన నిరు పేద ఇల్లు* *నీరు పేదకు దక్కని ఇందిరమ్మ. ఇళ్లు పథకం పలుమార్లు అడిగిన ఫలితం శూన్యం..* *తన కుటుంబానికి ఆశ్రయం  కల్పించాలి అంటున్న బాధితుడు లింగని వెంకటయ్య..* షాద్ నగర్ ప్రజా వాణి జూన్ 13: జిల్లేడు -- చౌదరి గూడెం మండల పరిధిలోని గుర్రం పల్లి గ్రామంలో,, నిన్న రాత్రి కురిసిన  అతి భారీ  వర్షానికి చాలా గ్రామంలో...