కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) శాయంపేటలో సక్సెస్ మీట్ కమ్ అడ్మిషన్ మేళా కార్యక్రమం<br>
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), శాయంపేటలో “సక్సెస్ మీట్ కమ్ అడ్మిషన్ మేళా” కార్యక్రమంప్రజావాణి శాయంపేట మండలంలోని గోవిందపూర్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీ బివీ సక్సెస్ మీట్ అడ్మిషన్ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా లింగ సమానత్వ సమన్వయకర్తగా సునీత విశిష్ట అతిథులుగా శాయంపేట మండల ఎంఈఓ బిక్షపతి గోవిందాపూర్ స్థానికులు శ్రవణ్ ఉప సర్పంచ్ నరేందర్ వివిధ మండలాల నుంచి విచ్చేసిన కేజీబీవీ ఎస్ఓ లు సిఆర్ టి లు పిసిఆర్టి...