prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 12:10 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి..

గజ్వేల్, జూన్ 13, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం దాచారం ఎల్లమ్మ టెంపుల్ నుండి వడ్డెర కాలినికి పోయే బీటీ రోడ్డు ప్రహరీ గోడ పెట్టారు..మాకు రోడ్డుకు వెళ్లేందుకు దారి లేదు సర్వే నంబర్ 90 ఈ16 గుంటలు భూమి కబ్జా చేశారు, ఎమ్మార్వో ని కలిసాము ఆర్ ఐ ని కలిసాము నక్షలో రోడ్డు లేదని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆర్ఐ . సర్పంచ్ చెన్నారెడ్డి, పట్టించుకోవడం లేదు ఈ దారి వెంట 78 సంవత్సరాల నుండి ఉన్నది మీరు ఎవరికైనా చెప్పితే మీ ఇండ్లనుకూడా కుల కొడతామని బెదిరిస్తున్నారు..అంతేకాకుండా వాటర్ సంపు ఉంటే కూడా కూలగొట్టారు గ్రామంలో మరణించే వారిని అంతక్రియలకు ఇదే దారిని వాడారు. దయచేసి మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరు చున్నాము. దాచారం కాలనీవాసులు  సిసి రోడ్డు కూడా నిర్మాణం చేశారు. పగలగొట్టి ప్రహరీ గోడ కట్టారు.