కలసపాడు మండలంలో ఉపాధి కూలీలపై వారపు పన్ను!కూలీల కడుపు కొడుతున్న ‘ఫీల్డ్ అసిస్టెంట్’ వసూళ్ల పర్వం!
* చెన్నుపల్లె,చింతలపల్లి పంచాయతీల్లో బహిరంగ దోపిడీ! * వారం వారం ఒక్కో కూలీ నుంచి ₹200 గుంజుతున్న వైనం! * పైఅధికారుల అండదండలతోనేనా? లేక ఫీల్డ్ అసిస్టెంట్ లీలలా? * గుసగుసలాడుకుంటున్న ప్రజలు! వైఎస్ఆర్ కడప జిల్లా:కలసపాడు ప్రజావాణి జూన్ 17) రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద గ్రామీణ కూలీల కష్టార్జితంపై కొందరు అవినీతి తిమింగలాలు కన్నేశాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న [మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కలసపాడు మండలంలో కొందరికి కాసుల వర్షం కురిపించే వ్యాపారంగా...