ఆటో డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు!నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పోరుమామిళ్ల సి.ఐ, ఎస్.ఐ హెచ్చరిక

పోరుమామిళ్ల, జూన్ 15 ప్రజావాణి) మండల పరిధిలో ప్రజల భద్రతను మెరుగుపరచడం,రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా పోరుమామిళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సి.ఐ) K. హేమ సుందర రావు,సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్.ఐ) P.హనుమంతు సంయుక్తంగా మండలంలోని ఆటో డ్రైవర్లకు పలు కీలక.నిబంధనలను అతిక్రమించే వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని వారు స్పష్టం చేశారు.ఆటో డ్రైవర్లు విధిగా పాటించాల్సిన 10 ముఖ్యమైన నియమ...