ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా పీజీ కోర్సుల దరఖాస్తుల ఆహ్వానం
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం ద్వారా పీజీ కోర్సుల దరఖాస్తుల ఆహ్వానం. చిత్తూరు మే 11 ప్రజావాణి: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సువర్ణావకాశం కల్పిస్తోంది. ఈ సందర్భంగా చిత్తూరు నందు ఎస్వి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్, పీజీ నోటిఫికేషన్ విధానాన్ని తెలియజేస్తూ ఉన్నత చదువులు అభ్యసించాలని చూస్తున్న విద్యార్థులు, భవిష్యత్తులో రాణించాలని చూస్తున్న వారికోసం.. పై పదవులకు కొనసాగాలని చూస్తున్న ఉద్యోగస్తులు, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని, తెలియజేశారు. 2026...