అగ్నికి ఆహుతిఐన సెలూన్ షాప్ బాధితుడికి అండగా లలిత సోమిరెడ్డి
•అగ్నికి ఆహుతిఐన సెలూన్ షాప్... బాధితుడికి అండగా లలిత సోమిరెడ్డి*బాధితునికి ఆర్థిక సహాయం అందించిన లలిత సోమిరెడ్డి*వారి చేతుల మీదుగా షాపు పునఃప్రారంభంపటాన్చెరు, జూన్ 17 (ప్రజావాణి):తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ లలిత సోమిరెడ్డి సామాజిక బాధ్యతను చాటుతూ అగ్నిప్రమాద బాధితుడికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎంఐజీ ఫేజ్-2 విద్యుత్ నగర్ రోడ్ నెం.15లోని గోపాల్ సెలూన్ షాప్ ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా దెబ్బతినడంతో, గోపాల్‌కు అండగా నిలుస్తూ లలిత సోమిరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె...