అఖిల భారత విద్యార్థి బ్లాక్ 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి: – ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు

కడప జిల్లాజూన్ 22ప్రజావాణి విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ జూనియర్ కళాశాల వద్ద ఏ.ఐ.ఎస్.బి వార్షికోత్సవ పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. సోషలిజం, శాంతి, అభ్యుదయం లక్ష్యాలతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకు 1951 జూన్ 25 న ఏర్పాటు అయిన అఖిల భారత విద్యార్థి...