అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టాలి,అఖిలభారత విద్యార్థి సమైక్య
నంద్యాల జిల్లా.జూన్ 22ప్రజావాణి విద్యా వ్యాపారానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల విచలవిడి దోపిడీని అరికట్టాలి-బేతంచెర్ల మండల స్థాయి అధికారులకు పిర్యాదు చేసిన ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ కుమార్ ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ బేతంచెర్ల మండల వ్యాప్తంగా ప్రవేట్, కార్పోరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నప్పటికీ బేతంచర్ల మండలంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలుG.O.NO:1 విద్య...