అందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన  టి వై జె ఎఫ్ యూనియన్ సభ్యులు <br>

అందోల్ జోగిపేట్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్సై గిరి శ్రీకాంత్ ను కలిసిన  టి వై జె ఎఫ్ యూనియన్ సభ్యులు మన సమగ్ర ప్రజావాణి జూన్ 17 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అందోల్ జోగిపేట ఎస్ ఐ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఆందోల్ నియోజకవర్గం టీ వై జె ఎఫ్ యూనియన్ అధ్యక్షులు  జోగ్యల్ల రాజు, ప్రధాన కార్యదర్శి జెల్ల భాగయ్య,...