500 కేజీల సారా బెల్లం 50 కేజీల పట్టిక స్వాధీనం

500 కేజీల సారా బెల్లం 50 కేజీల పట్టిక స్వాధీనం ఇద్దరు వ్యక్తుల అరెస్టు..!నేలకొండపల్లి ప్రతినిధి, మన ప్రజావాణి మే 27 బుధవారం.గుంటూరు నుండి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా బెల్లం రవాణా – 500 కేజీల బెల్లం, 50 కేజీల పట్టిక, రెండు సెల్‌ఫోన్లు చేసుకున్నామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుంకరి రమేష్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నేలకొండపల్లి అధికారులు విశ్వసనీయ సమాచారంపై ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, నాటుసారా...