ఎమ్మార్వో ఆఫీసులో ‘నయా’ పెత్తందారుడు: విఆర్ఓ భర్త హల్చల్! వైఎస్ఆర్ కడప జిల్లా,(మే19 ప్రజావాణి) పోరుమామిళ్ల ప్రభుత్వ నిబంధనలు,కార్యాలయ మర్యాదలను తుంగలో తొక్కుతూ ఒక మండల రెవెన్యూ కార్యాలయం (MRO Office) లో ఓ విఆర్ఓ భర్త సాగిస్తున్న పెత్తనం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్య ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకుని సదరు భర్త ఆఫీసులో తిష్టవేసి చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బాధ్యత లేని చోట ‘బాస్’ అవతారం:?విశ్వసనీయ సమాచారం ప్రకారం.ఆ మండలంలో విఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న...