108 వాహనంలో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం
*108 వాహనంలో ప్రసవం... తల్లి బిడ్డ క్షేమం* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* 108 అంబులెన్స్ లో గర్భిణీ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన ఘటన సోమవారం చండూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి చండూరు మండలం ధోనిపాముల గ్రామానికి చెందిన గాదే రాధా కి పురిటి నొప్పులు రావడంతో ఉదయం(గం"04:42:30) సమయంలో గర్భిణి కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు సమాచారమందుకున్న 108 సిబ్బంది (ఈఎంటి) పి.మహేష్ కుమార్ (పైలెట్) బి.రామకృష్ణ 108 వాహనంలో ధోనిపాముల గ్రామానికి చేరుకొని గర్భిణీని నల్లగొండ...