హనుమాన్ శోభా యాత్రలో హిందూ ముస్లిం భాయ్ భాయ్..హిందూ సోదరులకు మజ్జిగ,మంచినీరు, కూల్ డ్రింక్స్ ఆప్యాయంగా పంపిణీ చేసిన ముస్లిం సోదరులు

వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ప్రజావాణి న్యూస్ (మే13) కడప.జిల్లా పోలీస్ కార్యాలయం,హనుమాన్ శోభా యాత్రలో హిందూ ముస్లిం భాయ్ భాయ్.అని చాటి చెప్పిన సర్వమత సమ్మేళనం కార్యక్రమం.హిందూ సోదరులకు మజ్జిగ,మంచినీరు,కూల్ డ్రింక్స్ ఆప్యాయంగా పంపిణీ చేసిన ముస్లిం సోదరులు శోభా యాత్ర లో కలిసిమెలిసి పాల్గొని మత సామరస్యాన్ని,ఐక్యత చాటిన ముస్లిం,హిందూ మత పెద్దలను అభినందించిన జమ్మలమడుగు ఎం.ఎల్.ఏ శ్రీ ఆదినారాయణ రెడ్డి,జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్, టి.డీ.పీ ముస్లిం నాయకులు అమీర్ బాబు గారు కడప మే 12: కులమతాలకు...