సైబర్ నేరాలపై విస్తృత అవగాహన

సైబర్ నేరాలపై విస్తృత అవగాహన .. సారంగపల్లిలో పోలీసుల భారీ తనిఖీలు మందమర్రి, (మన ప్రజావాణి) మే 12: మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామంలో మందమర్రి పోలీసులు మంగళవారం సాయంత్రం వేళ ఆకస్మిక కార్డన్ సెర్చ్  నిర్వహించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.క్షుణ్ణంగా వాహనాల తనిఖీ  చేసి 35 వాహనాలు సీజ్ చేశారు.సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో పోలీసులు నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. బైకులు, ఆటోలను ఆపి వాటికి సంబంధించిన...