సీతానగరం ఘాట్‌కు నూతన సౌందర్యం పరిశుభ్రతకు ప్రాధాన్యం,ప్రజల్లో అవగాహనకు ప్రత్యేక చర్యలు

గుంటూరు ప్రజావాణి న్యూస్ (మే09) మంగళగిరి సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకం  కమిషనర్ అలీం బాషా మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ సీతానగరం ఘాట్ ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించే ఈ పవిత్ర ప్రాంతాన్ని పరిశుభ్రంగా,ఆహ్లాదకరంగా మరియు అందంగా తీర్చిదిద్దేందుకు నగర పాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ అలీం బాషా పేర్కొన్నారు.సీతానగరం ఘాట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ చెత్త పేరుకుపోకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ...