సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

*సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* సోమవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహం నందు 3,85,500/- రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు కౌన్సిలర్లు అందరు కలిసి 13 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం,...