వీఆర్వోలపై అవినీతి ఆరోపణలు..చేస్తున్నారంటూ రైతుల ఆగ్రహం!
పోరుమామిళ్ల, (మే19 ప్రజావాణి) వీఆర్వోల తీరు అనేక విమర్శలకు తావిస్తోంది.విలేజ్ రివిన్యూ ఆఫీసర్లుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న వీరిలో చాలా మందికి డిపార్ట్‌మెంట్ పనుల్లో పట్టులేకపోవడమే కాదు.కనీస అవగాహన,అక్షర జ్ఞానం లేకపోవడం కనిపిస్తోంది.అయితే దీనికి ఒక మందును కనిపెట్టారు సదరు వీఆర్వోలు.పని రాకపోయినా పైరవీల్లో మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉండేందు.బల్లకింద చేయిపెట్టి. చేతి తడిపితేనే. గ్రామస్థాయిలో భూ సంబందమైన ఏ పనులు కావాలన్నా వీఆర్వోలే అత్యంత కీలకం.ఇదే అదనుగా పత్రీ పనికి బల్లకింద చేయిపెట్టి మరీ ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు పలువురు వీఆర్వోలపై వస్తున్నాయి....