విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

*విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట* *ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన**రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి** *మన ప్రజావాణి*, *మందమర్రి*:- మే 27కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మండలంలోని అందుగులపేట శ్రీ కన్వెన్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన మండలంలో పదో తరగతి...