*వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దు చిలుకూరు ఎస్ఐ హనుమా నాయక్* *ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు మండల కేంద్రం లోని కట్టకొమ్ము గూడెం గ్రామం లో “పోలీస్ ప్రజా భరోసా” కార్యక్రమం*
*చిలుకూరు మే26(ప్రజావాణి)*:ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని రామాపురం (కట్టకొమ్ము గూడెం) గ్రామంలో "పోలీస్ ప్రజా భరోసా" కార్యక్రమం ద్వారా, రైతులు ఎండిన వరి కొయ్యలకు నిప్పు పెట్టకూడదని, నకిలీ విత్తనాలపై అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, షీ టీమ్స్ పైన పోలీసు కళాభృందంతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఐ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ అధ్వర్యంలో నకిలీ విత్తనాలు, సైబర్ నేరాలపై,...