రాయలసీమ సాధన కోసం పోరాడుతాం – కాకాణి “

నెల్లూరు జిల్లా,ప్రజావాణి న్యూస్ (మే05) గాంధీ నగర్ లోని RSN కన్వెన్షన్ సెంటర్ లో మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు"డా"కాకాణి గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పధకం భవిష్యత్తు కార్యచరణ పై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సాకే శైలజా నాద్,జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,మేరిగ మురళీధర్,మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి,మేకపాటి విక్రమ్ రెడ్డి, బుర్రా మధుసూదన్...