ముదిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ  యువజన కార్యదర్శి భాష<br>

ముదిగొండ మండల బిఆర్ఎస్ పార్టీ  యువజన కార్యదర్శి భాష*మన ప్రజావాణి మధిర ఆర్ సి మే 8*కరీంనగర్ *బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం* పై బండి సంజయ్ అనుచరుల దాడిని ఖండించిన :- *ముదిగొండ మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన కార్యదర్శి పాషా _ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తున్న  బి ఆర్ ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని *ముదిగొండ మండలం  బి ఆర్ ఎస్ పార్టీ యువజన కార్యదర్శి పాషా *  మండిపడ్డారు. అనునిత్యం ప్రజల సమస్యల పట్ల పోరాడుతున్న...