ముత్తారం క్రికెట్ టోర్నమెంట్ విజేత ఖాణపురం<br>ద్వితీయ-తృతీయ విజేతలగా ముత్తారం
*ముత్తారం క్రికెట్ టోర్నమెంట్ విజేత ఖాణపురం**:ద్వితీయ-తృతీయ విజేతలగా ముత్తారం**మన ప్రజావాణి మధిర ఆర్ సి మే 4**సమ్మర్ సందర్భంగా ముదిగొండ మండలంముత్తారం గ్రామంలో యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది.పరిసర ప్రాంతాలైన ముదిగొండ,చింతకాని, నెలకొండపల్లి, ఖమ్మం రూరల్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జట్లు పాల్గొని పోటీలను ఉత్సాహభరితంగా మార్చాయి.టోర్నమెంట్ మొత్తం ప్రేక్షకులను అలరిస్తూ ఆసక్తికరంగా సాగింది.ముత్తారం-ఖాణపురం మధ్య వొరహోరి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఖాణపురం జట్టు అద్భుత ప్రదర్శన కనబరచి విజేతగా నిలిచింది.ముత్తారం లెవెన్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని...