మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: మార్కాపురం జిల్లా ఎస్పీ
మార్కాపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) అదృశ్య కేసుల ఛేదనలో సాంకేతికత వినియోగం విధానాలు అనుసరించాలి.జిల్లా ఎస్పీ కేసులలో విచారణ వేగవంతం చేయాలి.నిర్ణీత సమయంలో విచారణ పూర్తిచేసి భాదితులకు న్యాయం చెయ్యాలి మిస్సింగ్ కేసులపై మార్కాపురం జిల్లా పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించి,పలు అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీసి పలు సూచనలు,సలహాలు తెలియజేసారు.మిస్సింగ్ కేసుల విచారణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారు అధికారులను ఆదేశించారు.ఎవరైనా కనిపించకుండా పోయారని ఫిర్యాదు అందిన...