మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ
*మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ** *మన ప్రజావాణి*, *మందమర్రి రూరల్*:- మే 27మండలంలోని పొన్నారం గ్రామంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా భవనం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ పెంచాల మధు, మహిళా సంఘ సభ్యులు, అధికారులు, రాజకీయ నాయకులు హాజరై, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ పెంచాల మధు మాట్లాడుతూ, ఈ భవనం గ్రామంలోని మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి...