మంచి ఆలోచనతో అడుగేయాలి..నిధులకు కొరత లేదు.*జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప జిల్లా (మే15) ప్రజావాణి న్యూస్  మైదుకూరు,జలధార జల హారతి -సాగునీటి సంరక్షణ" లో భాగంగా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె శెట్టివారిపల్లె చెరువుల అభివృద్ధి పనులకు శ్రీకారం మంచి ఆలోచన,చక్కటి ప్రణాళికతో అడుగు ముందుకేయాలే గానీ.. జిల్లాలో అభివృద్ధి పనులకు ఏ మాత్రం నిధుల కొరత లేదని. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.శుక్రవారం "జలధార జల హారతి - సాగునీటి సంరక్షణ"లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తోకలిసి మైదుకూరు మండలం శెట్టివారిపల్లె చెరువుకు నీరందించే పనులకు జిల్లా...