బిఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలి

*బిఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలి** *మన ప్రజావాణి*, *మందమర్రి*:-* మే 27బిఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని, ప్రక్రియను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్ తెలిపారు. బుధవారం పట్టణంలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమన్యయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జె రవీందర్ మాట్లాడుతూ, భవిష్యత్తు కార్యాచరణ, డిజిటల్ సభ్యత నమోదు ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ...