బాలాజీ నగర్ నందన్ హిల్స్ కాలనీ నూతన కమిటీ ఏర్పాటు 

ఘట్‌కేసర్, మే 11(ప్రజావాణి): మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ నందన్ హిల్స్ కాలనీ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కాలనీ కమిటీని ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల సమక్షంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా శ్యామల శ్రీధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా మల్లారెడ్డి, సెక్రటరీగా జనార్దన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా గంధం రాజు, డిప్యూటీ సెక్రటరీగా యాకయ్య, ట్రెజరర్‌గా ఎం.డి. కరీంను నియమించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు...