బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి
*బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి**సాధారణ ప్రజలకు ఓ నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా* కోదాడ బి.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు ఎం.డి ఇమ్రాన్ ఖాన్.కోదాడ, మే 11/ ప్రజావాణి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల యువజన విభాగం అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధారణ ప్రజలకు ఓ నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా అని ప్రశ్నించారు. బండి సాయి భగీరథ్‌ను...