ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి

మృతి పట్ల, ఓ వ్యక్తిపై తండ్రి అనుమానం ! జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, బుగ్గారం మే 28 (ప్రజావాణి): బుగ్గారం మండల పరిధిలోని చిన్నాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి 11 సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన గురువారం రోజున బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. అయితే బాలుడి మరణంపై ఓ వ్యక్తిపై అనుమానం ఉందంటూ మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జి సతీష్, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... చిన్నాపూర్...