ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్

కలువాయి (మే21ప్రజావాణి) మండలంలోని  ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ మండల స్టాక్ పాయింట్ (నిల్వ మరియు భద్రపరిచే పాఠశాల) అయిన బీవీఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా సమగ్ర శిక్ష విద్యా విషయక పర్యవేక్షణ అధికారి జి.సుధీర్ బాబు, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ ప్రసాద్ రావు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వంఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ సంబంధించి మండల స్టాక్ పాయింట్...